పోస్ట్‌లు

నవంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

చేగువేరా

చిత్రం
                                   Che  మనం భూగోళవటాన్ని చూద్దాం. ఇందులో మనకి మూడు రకాల దేశాలు కనబడతాయి. విప్లవం విజయం సాధించిన దేశాలు (రష్యా, చిన్నా తూర్పు యూరప్ దేశాలు క్యూబా), విప్లవం తాత్కాలిక పరాజయం పొందిన దేశాలు (మలేషియా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మీనా, సూడాన్, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, కొన్ని దక్షిణ అమెరికా దేశాలు) మూడోతెగ దేశాలలో విప్లవం ఇంకా సాగుతూనే ఉంది. ఉదాహరణకి విప్లవానికి బద్ద శత్రువైన  యునైటెడ్ స్టేట్స్లోనే విప్లద ఝుంఝు తీవ్రత తీవ్రంగా వీస్తోంది. మన దేశమే మరో ఉదాహరణ. అన్ని అరబ్ రాజ్యాలలో అశాంతి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఈనాడు విప్లవశక్తులు దెబ్బతీసే దశకు వచ్చాయి. విప్లవ నిరోధక శక్తులు దెబ్బ కాచుకునే స్థితిలో పడ్డాయి. అందుకే చేగువేరా ఇందుముందు ఇలా అన్నాడు. ఈ ప్రపంచమంతా ఒక చిన్న కుగ్రామం ఇక్కడ కలవాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. లేనివాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. విప్లవానికింకా పరిస్థితులెప్పుడో" పరిపక్వ మవుతాయని వేచుకు కూచోనక్కరలేదు. The duty of a revolutionary is t...