గ్రామీణ స్థానిక సంస్థలు : స్థానిక సంస్థల ప్రతినిధుల ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ చేత నేరుగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతాయి. pc: eastgodavari.ap.gov.in జిల్లా పరిషత్ టెరిటోరియల్ నియోజకవర్గం (zilla parishad territorial constituency) pc: hansindia.com ZPTC సభ్యులు మండల పరిషత్ టెరిటోరియల్ నియోజకవర్గం ( mandal parishad territorial constituency – MPTC) సభ్యులు pc prajasakti.com గ్రామ పంచాయతీ సర్పంచ్ ( gram panchayat sarpanch ) గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యుడు. పట్టణ స్థానిక సంస్థలు : పట్టణ స్థానిక సంస్థలు మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు మరియు నగర్ పంచాయతీలను కలిగి ఉంటాయి. మునిసిపల్ కార్పొరేషన్ యొక్క కార్పొరేటర్లు / వార్డ్ సభ్యులు మునిసిపాలిటీ / నగర్ పంచాయతీ కౌన్సిలర్లు / వార్డ్ సభ్యులు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ విధులు : ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తమ విధులు, బాధ్యతలను నిర్వర్తించాల్స...
*పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి*.. మనిషి సామాజిక సంబంధాల్లోనూ అతని సామాజిక జీవితంలోనూ మార్పులు వచ్చినప్పుడల్లా అతని భావాలూ , అభిప్రాయాలు కూడా మారిపోతుండటం మనం చూస్తూంటాం. అంటే అతని చుట్టూ ఉన్న జీవితం మారినప్పుడు అతని చైతన్యమూ మారుతుంది. సమాజాన్ని విప్లవీకరించే కొన్ని భావాలను జనం వ్యక్తం చేస్తున్నారంటే,పాత సమాజం లోనే కొత్త సమాజపు అంశాలు కొన్ని పుట్టాయని అర్ధం. పాత జీవన పరిస్థితులు అంతమౌతున్న కొద్దీ పాత భావాలు కూడా అంతరిస్తాయి. ప్రాచీన ప్రపంచం మరణ శయ్యపై ఉన్నపుడు అంతకుముందు ఉన్న మతాలను క్రైస్తవ మతం తనలో కలిపేసుకుని వాటిని పూర్తిగా కనుమరుగు చేసింది. భూస్వామిక సమాజం అంతమవుతున్న దశలో ఆనాటి విప్లవ పెట్టుబడిదారీ వర్గంతో అది చివరి పోరులో ఉంది.అది పద్దెనిమిదో శతాబ్దపు కాలం. ఆ సందర్భంలో హేతువాదానికి క్రైస్తవం తలొగ్గింది. పాలక వర్గం ఆలోచనలే ప్రతి యుగంలో సమాజాన్ని పాలించే భౌతిక శక్తి . ఉత్పత్తి సాధనాలపై ఎవరికి ఆధిపత్యం ఉంటుందో వారికే మానసిక ఉత్పత్తి సాధ...
The Pudong New District, Shanghai, China. Pc: britannica.com మొత్తం మూడు అంశాల దీర్ఘకాలిక వ్యూహాన్ని పార్టీ చేపట్టింది. మొట్టమొదటిదేమిటంటే, చైనాలో రాజకీయపరమైన ఇబ్బందులు, అస్థిరత్వం కారణంగా ప్రధానమైన నగరాలలో విదేశీయులు పెట్టుబడులు పెట్టబోరన్న దానికి సంబంధించినది. రెండవది భయం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రధానమైన ఆర్థిక కేంద్రాలలోకి అకస్మాత్తుగా విదేశీ పెట్టుబడులకు ప్రవేశాన్ని కల్పిస్తే ఆర్థిక, రాజకీయ ఇబ్బందులు తలెత్తుతాయని భావించటం. చిట్టచివరిదేమిటంటే, చైనా చారిత్రాత్మక కర్తవ్యానికి సంబంధించినది. హాంకాంగ్ తైవాన్, మకావోల సార్వభౌమత్వాన్ని పునరుద్ఘాటిస్తూ వాటిని ప్రధాన భూభాగంలో విలీనం చేయాలని చైనా కోరటం, డెంగ్ సియావో పింగ్ తన ప్రయోగాన్ని ప్రారంభించినపుడు, స్పష్టమైన ప్రణాళికేదీ లేదని ఆయన అన్నారు. వీటి విషయంలో ఆయన సందిగ్ధంగానూ. అనుమానంగానూ ఉన్నారు. కనుకనే ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నారు. "నదిని దాటేటప్పుడు కాళ్ళ క్రింద రాళ్ళు ఉండవచ...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి