గతితార్కిక నియమాలు
గతితార్కిక నియమాలు మూడున్నాయి.
వీటిని చెప్పింది హెగెల్. అయితే హెగెల్ వీటిని భావవాదం వెలుగులో చెప్పాడు. వాటిని మనం భౌతికవాదం వెలుగులో అర్థం చేసుకోవాలి.
అవి
1.విరుద్ధాంశాల ఐక్యత ఘర్షణ. దీనినే మనం వైరుధ్యం(contradiction) అని అంటాం.
2.పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పుగా మారడం
3.అభావం అభావం చెందడం. పాతది నశించి కొత్తది అభివృద్ధికరంగా రావడం.మళ్లీ అది మళ్లీ నశించి దాని కన్నా అభివృద్ధికరంగా రావడం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి