అంచనా సరైందో కాదో ఎలా తేలుతుంది?




మన అంచనా సరైందో కాదో తేలేది ఆచరణలోనే. అంతేగాని నిరంతర చర్చోపచర్చల వల్ల మన అంచనా సరైందో కాదో తేలదు. ఐక్యతకు భంగం కలగకుండా ఉండే పద్దతులలో చర్చలు జరగాలి. చివరిగా చర్చలను ఆచరణకు వదిలిపెట్టాలి
ఆధారాల నుండి నిజాన్ని రాబట్టడం, ఎల్లప్పుడూ వాస్తవ పరిస్థితులకనుగుణంగా వుండటం, సిద్ధాంతాన్ని ఆచరణలతో జోడించడం మార్క్సిస్టు పద్ధతి. ఈ పద్ధతి తప్పినపుడు మన అంచనాలలో పొరపాటు జరుగుతుంది.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..

చైనాలో సెజ్ లు -- వాస్తవాలు